అల్లు అర్జున్ అరెస్ట్ రాజకీయ కుట్రేనా?

70చూసినవారు
అల్లు అర్జున్ అరెస్ట్ రాజకీయ కుట్రేనా?
TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్‌ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇది అక్రమ అరెస్ట్ అని అల్లు అర్జున్ తరపున న్యాయవాది వాదించారు. అయితే ఆయన అరెస్ట్ రాజకీయ కుట్రనే అని అల్లు అభిమానులు అంటున్నారు. ఈ ఘటన వెనుక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హస్తం ఉందని కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు. అయితే ఇటీవల వైసీపీకి అల్లు అర్జున్ మద్దతుగా పార్టీ ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్