25 ఏళ్ల సినీ ప్రయాణం.. అవార్డు అందుకున్న హృతిక్‌ రోషన్‌

63చూసినవారు
25 ఏళ్ల సినీ ప్రయాణం.. అవార్డు అందుకున్న హృతిక్‌ రోషన్‌
బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ నట ప్రయాణానికి 25 ఏళ్లు. ఈ మైలురాయిని చేరుకున్న సందర్భంగా ‘గ్లోబర్‌ అచీవ్‌మెంట్‌ అండ్‌ ఆనరరీ’ సౌదీ అరేబియా జాయ్‌ అవార్డు ఆయన్ను వరించింది. రియాద్‌ వేదికగా ఆదివారం జరిగిన వేడుక లో హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ మైక్‌ ఫ్లానగన్‌.. హృతిక్‌కు అవార్డు అందించారు. అవార్డు రావడంపై హృతిక్‌ ఆనందం వ్యక్తం చేశారు. జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్