మహిళతో వివాహేతర సంబంధం.. విషం పెట్టి చంపాడు

72చూసినవారు
మహిళతో వివాహేతర సంబంధం.. విషం పెట్టి చంపాడు
బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌‌వేర్ ఇంజినీర్‌ ఇమాద్ (53) తనతో వివాహేతర సంబంధంలో ఉన్న బంధువును ఉజ్మా ఖాన్ (45)ను ఆహారంలో విషం పెట్టి చంపాడు. ఆపై దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. వీరు రిలేషన్‌లో ఉండగా, పెళ్లి యత్నాలు విఫలం అయ్యాయి. దీంతో మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఉజ్మా నిర్ణయించుకుంది. కోపంలో ఆమెను హత్య చేసి.. ఇద్దరం ఆత్మహత్యకు యత్నించామని నమ్మించేందుకు టాయిలెట్ క్లీనర్ తాగాడు. చివరికి పోలీసులకు చిక్కి అరెస్ట్ అయ్యాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్