నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC)లో 250 డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 14 నుంచి 28వ తేదీల మధ్యలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.70,000 నుంచి రూ.2,00,000 వేతనం అందిస్తారు. దరఖాస్తులు, పూర్తి వివరాల కోసం https://ntpc.co.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.