ఫ్రంట్‌ కెమెరాతో జియో నుంచి కొత్త ఫోన్‌

1078చూసినవారు
ఫ్రంట్‌ కెమెరాతో జియో నుంచి కొత్త ఫోన్‌
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో ‘ఫోన్‌ ప్రైమా2’ పేరిట మరో మొబైల్‌ లాంచ్‌ చేసింది. గతంలో తీసుకొచ్చిన ప్రైమా మొబైల్‌కు కొన్ని మెరుగులు జోడించి దీనిని ఆవిష్కరించింది. ఈ ఫోన్‌ను 2.4 అంగుళాల కర్వ్‌డ్‌ స్క్రీన్‌, కీ ప్యాడ్‌, క్వాల్‌కామ్‌ చిప్‌సెట్‌తో తీసుకొచ్చారు. 4జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ సదుపాయం ఉంది. ఈ ఫోన్‌ను ఫ్రంట్‌ కెమెరాతో తీసుకురావడం విశేషం. జియో ప్రైమా 2 ధర రూ.2,799గా కంపెనీ నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్