ఓర్ని.. సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో (Video)

67చూసినవారు
ప్రస్తుతం చాలామంది అనేక రకాల పనులకు సోలార్ విద్యుత్ వినియోగించడం సర్వసాధారణమైంది. తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి తన వీపుపై సోలార్ ప్యానెల్ కట్టుకుని, దానికి ఓ ఇనుప రాడ్ సాయంతో తలకు ముందు వైపు ఓ ఫ్యాన్ ఫిట్ చేశాడు. సోలార్ ప్యానెల్ నుంచి ఫ్యాన్‌కు కనెక్షన్ ఇచ్చి, తద్వారా అది తిరిగేలా ఏర్పాట్లు చేశాడు. దీనిని వీపుపై కట్టుకుని వరి పొలంలోకి దిగేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్