దేశంలో ఏనుగుల దాడుల్లో 2657 మంది మృతి

63చూసినవారు
దేశంలో ఏనుగుల దాడుల్లో 2657 మంది మృతి
2018-19 నుంచి 2022-23 వరకు అయిదేళ్ల కాలంలో దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఏనుగుల దాడుల కారణంగా 2657 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించింది. అత్యధికంగా ఒడిశాలో 542 మంది ప్రాణాలు కోల్పోగా, ఆ తర్వాత ఝార్ఖండ్‌లో 474 మంది మరణించినట్లు తెలిపింది. ఇక మానువులు-ఏనుగుల మధ్య సంఘర్షణ నివారణకు ఇప్పటివరకు 14 రాష్ట్రాల్లో 33 ఎలిఫెంట్ రిజర్వులను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్