2 నెలల్లో రూ.30వేల కోట్లు అవసరం!

72చూసినవారు
2 నెలల్లో రూ.30వేల కోట్లు అవసరం!
రైతు భరోసా, రుణమాఫీ, రైతు బీమా పథకాలకు 2 నెలల్లో రూ.30వేల కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. ఆగస్టులోగా ఆ మేర రుణాలు తీసుకుంటేనే స్కీమ్‌ల అమలు సాధ్యమని సమాచారం. బాండ్ల విక్రయం ద్వారా అప్పు తీసుకోవాలని నిర్ణయించింది. ఏప్రిల్, మేలో రూ.8,246 కోట్లు సేకరించగా, మరో రూ.2వేల కోట్లు 3 రోజుల్లో తీసుకోనుంది. అయితే ఈ ఏడాది కోటాలో మరో రూ.30వేల కోట్లు తీసుకునేందుకు RBI అంగీకరిస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

సంబంధిత పోస్ట్