ఇంటర్ పాసైన వారికి హెచ్‌సీఎల్‌లో జాబ్స్

78చూసినవారు
ఇంటర్ పాసైన వారికి హెచ్‌సీఎల్‌లో జాబ్స్
ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు డిజిటల్ సపోర్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. ఏడాది ట్రైనింగ్ తర్వాత హెచ్‌సీఎల్‌లో పూర్తిస్థాయి ఉద్యోగం ఇస్తారని పేర్కొంది. సీఈసీ, హెచ్ఈసీ, బైపీసీ, ఒకేషనల్ కోర్సులో 75%+ మార్కులు ఉండాలని, ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ, కమ్యూనికేషన్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారని తెలిపింది. ఆసక్తి గలవారు 7981834205, 9063564875, 8341405102 నంబర్లకు సంప్రదించాలి.

సంబంధిత పోస్ట్