పిన్నెల్లి కి సుప్రీం షాక్.. కౌంటింగ్ కి వెళ్తే అరెస్ట్

55చూసినవారు
పిన్నెల్లి కి సుప్రీం షాక్.. కౌంటింగ్ కి వెళ్తే అరెస్ట్
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి సుప్రీంకోర్టు షాక్‌ ఇచ్చింది. కౌంటింగ్ నేపథ్యంలో ఆయనపై ఆంక్షలు విధించింది. ఓట్ల లెక్కింపు రోజు కౌంటింగ్ సెంటర్‌కు వెళ్లకూడదని పిన్నెల్లిని సుప్రీంకోర్టు ఆదేశించింది. టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన కోర్టు పైవిధంగా తీర్పు ఇచ్చింది.

సంబంధిత పోస్ట్