ఎగ్జిట్ పోల్స్ అంతా అబద్దమే: సీఎం మమతా బెనర్జీ

59చూసినవారు
ఎగ్జిట్ పోల్స్ అంతా అబద్దమే: సీఎం మమతా బెనర్జీ
ఎగ్జిట్ పోల్స్ అంతా అబద్దమని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలు చేశారు. కేంద్రంలో మరోసారి ఏన్డీఏ సర్కార్ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు పేర్కొన్నాయి. అయితే ఆ నివేదికలను దీదీ తప్పుపట్టారు. 2019లో 23-27 సీట్లను బీజేపీ, టీఎంసీ 13-17 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసింది. అయితే 2019లో టీఎంసీ 22, బీజేపీ 18 సీట్లను గెలిచిందని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్