హాలీవుడ్ నటి జెండియా చేతికి ఖరీదైన రింగ్ అందుకేనా.. (VIDEO)

62చూసినవారు
గోల్డెన్ గ్లోబ్ అవార్డు గ్రహీత, ప్రముఖ హాలీవుడ్ నటి జెండియా తన ప్రియుడు టామ్‌తో ఎంగేజ్ అయినట్లు అంతర్జాతీయ మీడియాలో రూమర్లు వస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే గోల్డెన్ గ్లోబ్ అవార్డు కార్యక్రమంలో ఆమె తన చేతికి అత్యంత ఖరీదైన వజ్రపు రింగ్‌ను ధరించి వచ్చింది. వారిద్దరిని TMZ అని షార్ట్‌గా కూడా పిలుస్తుంటారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్