ఆశారాంకు బెయిల్ మంజూరు

67చూసినవారు
ఆశారాంకు బెయిల్ మంజూరు
రాజస్థాన్‌లోని తన గురుకులంలో మైనర్‌పై లైంగికంగా దాడి కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆశారాంకు సుప్రీంకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్యంతో బాధపడుతుండడంతో అత్యున్నత ధర్మాసనం మార్చి 31 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కాగా అత్యాచారం కేసులో ఆశారాం 2013 నుంచి జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్