గ్రీన్‌ కో కార్యాలయంలో ఏసీబీ సోదాలు

78చూసినవారు
గ్రీన్‌ కో కార్యాలయంలో ఏసీబీ సోదాలు
గ్రీన్‌కో కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. గ్రీన్‌కో ఎనర్జీ అనుసంధ సంస్థయిన ఏస్ నెక్ట్స్ జెన్‌, ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం కార్యాలయంలోనూ తెలంగాణ అధికారులు తనిఖీలు చేశారు. ఫార్ములా – ఈ ఒప్పందానికి ముందు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో భారాసకు రూ.41 కోట్లు ఇవ్వడంపై ఏసీబీ దృష్టి సారించింది. మరోవైపు ఫార్ములా – ఈ కేసులో విచారణకు రావాలని కేటీఆర్‌కు ఏసీబీ రెండోసారి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్