రోహిత్, కోహ్లీకి యువరాజ్ మద్దతు

85చూసినవారు
రోహిత్, కోహ్లీకి యువరాజ్ మద్దతు
టెస్టుల్లో ఇటీవల పేలవమైన ప్రదర్శన చేస్తున్న టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై పలువురు మాజీలు విమర్శలు చేస్తున్నారు. అయితే, టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ స్టార్ ఆటగాళ్లకు మద్దతుగా నిలిచాడు. ‘గొప్ప ఆటగాళ్లయిన కోహ్లీ, రోహిత్‌లపై విమర్శలు చేస్తున్నారు. వారి గురించి చాలా చెడుగా మాట్లాడుతున్నారు. వారిద్దరూ గతంలో ఏం సాధించారో ప్రజలు మర్చిపోయారు’ అని తెలిపాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్