కేరళలో జనాలను పరుగులు పెట్టించిన ఏనుగు (వీడియో)

81చూసినవారు
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఓ ఏనుగు జనాలను పరుగులు పెట్టించింది. పట్టాంబి నేర్చ పండుగ సందర్భంగా ఏనుగును అక్కడికి తీసుకెళ్లాగా పేరూర్ శివన్ అనే ఏనుగు ఒక్కసారిగా రోడ్డుపై పరుగులు పెట్టింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు పరుగులు తీశారు. అదుపు చేయడానికి  కొంతమంది వ్యక్తులు ప్రయత్నించారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్