ఇన్ఫోసిస్‌ మైసూరు ఆఫీసులో 40 మంది లేఆఫ్‌లు!

62చూసినవారు
ఇన్ఫోసిస్‌ మైసూరు ఆఫీసులో 40 మంది లేఆఫ్‌లు!
ఇటీవల కాలంలో లేఆఫ్‌ల పర్వం కొనసాగుతోంది. ఈ బాటలోనే ఇన్ఫోసిస్‌ కూడా నడుస్తోంది. ఇన్ఫోసిస్‌ మైసూరు ఆఫీసులో లేఆఫ్‌లు చోటుచేసుకున్నాయని, ఇందులో 40 మంది ట్రైనీలను కంపెనీ తొలగించినట్లు సమాచారం. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఉద్యోగ తగ్గింపులు సంస్థ వ్యూహాత్మక నిర్ణయాల్లో భాగమేనని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్