దళిత మహిళలపై రాళ్లతో దాడి చేసిన యువకులు (వీడియో)

72చూసినవారు
దళిత మహిళలపై రాళ్లతో దాడి చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. బులంద్‌షహర్ జిల్లా చోళ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌరలి గ్రామంలో బావి పూజ సమయంలో డీజే పాటలకు డ్యాన్స్ చేస్తున్న దళిత మహిళలను వీడియో తీయకుండా ఒక వర్గ యువకులు కొందరిని అడ్డుకోవడంతో గొడవ జరిగింది. ఈ గొడవలో భాగంగా మహిళలపై యువకులు కర్రలు, ఇటుకలతో దాడి చేసినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్