యలమంచిలి ఛైర్ పర్సన్‌పై వైసీపీ అవిశ్వాస తీర్మానం

70చూసినవారు
యలమంచిలి ఛైర్ పర్సన్‌పై వైసీపీ అవిశ్వాస తీర్మానం
AP: రాష్ట్రంలో గురువారం ఉప సర్పంచ్‌లు, MPP, ZP చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో యలమంచిలి మున్సిపల్ రాజకీయం మలుపు తిరిగింది. బీజేపీలో చేరిన ఛైర్ పర్సన్‌పై వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టింది. ఈ అవిశ్వాస తీర్మానం నోటీసుపై 19 మంది వైసీపీ కౌన్సిలర్లు సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో రేపటిలోగా కొత్త ఛైర్ పర్సన్ పేరును వైసీపీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్