భారీగా భారతీయుల వీసా అపాయింట్‌మెంట్స్‌ను తిరస్కరించిన అమెరికా

76చూసినవారు
భారీగా భారతీయుల వీసా అపాయింట్‌మెంట్స్‌ను తిరస్కరించిన అమెరికా
భారీ స్థాయిలో భారతీయుల వీసా అపాయింట్‌మెంట్స్‌ తిరస్కరించినట్టు యూఎస్‌ రాయబార కార్యాలయం పేర్కొంది. ‘బాట్’ రూపొందించిన 2వేల వీసా అపాయింట్‌మెంట్‌లను తాము తిరస్కరించినట్లు వెల్లడించింది. షెడ్యూలింగ్‌ విధానాలను ఏజెంట్లు ఉల్లంఘిస్తే సహించమని, అందుకే వీసా అపాయింట్‌మెంట్స్‌ రద్దు చేసినట్లు ప్రకటించింది.

సంబంధిత పోస్ట్