బైక్ క్లచ్ వైరును గొంతుకు బిగించి దారుణ హత్య

68చూసినవారు
బైక్ క్లచ్ వైరును గొంతుకు బిగించి దారుణ హత్య
గుజరాత్‌లో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. పంచమహాల్‌ జిల్లా షాహ్రా తాలూకాకు చెందిన పరిణీత అనే మహిళను ఆమె భర్త దారుణంగా హత్య చేశాడు. బైక్ కచ్ వైరును గొంతుకు బిగించి ప్రాణం తీశాడు. అనంతరం మృతదేహాన్ని ఓ అడవిలో పడేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు. హత్యకు  కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్