ఐటీ ఇంజనీర్ కుటుంబంపై 40 మంది దాడి (వీడియో)

592చూసినవారు
పూణెలోని సుస్‌గావ్‌లో ఇటీవల జరిగిన ఓ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. IT ఇంజనీర్ రవి కర్ణానీ ఫ్యామిలీ హైవేపై వెళ్తుండగా.. వారిపై దాదాపు 40 మంది దాడికి పాల్పడ్డారు. రాత్రివేళలో వారిని కర్రలు, రాడ్లు తీసుకుని చాలా దూరం వెంబడించినట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్