కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటలు నిషేధం

20917చూసినవారు
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటలు నిషేధం
BRS చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. 48 గంటల పాటు ఆయన ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. ఏప్రిల్ 5న నిర్వహించిన సిరిసిల్ల సభలో ఆయన కాంగ్రెస్ పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ఈసీ చర్యలు చేపట్టింది.

సంబంధిత పోస్ట్