కాలేజ్ ఫ్యాషన్ షోలో లంగా ఓణీ, చీరతో మెరిసిన ప్రొఫెసర్లు(వీడియో)

64చూసినవారు
సాధారణంగా ఫ్యాషన్ షోలు, ర్యాంప్ వాక్ లలో అందమైన యువతులు రకరకాల డ్రెస్సులు ధరించి కనిపిస్తారు. అయితే తాజాగా ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో మాత్రం కొంచెం కొత్తగా ట్రై చేశారు. ఈ మేరకు స్టేజ్ మీద మహిళా ఉపాధ్యాయులు పురుషుల మాదిరిగా చొక్కాలు, ప్యాంటు ధరించగా సందడి చేయగా.. పురుషులు సంప్రదాయ స్కర్టులు, చీరలతో క్యాట్‌వాక్‌ చేసి అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్