గాజా స్ట్రిప్, దక్షిణ లెబనాన్, దక్షిణ సిరియాలో ఇజ్రాయెల్ మంగళవారం ఉదయం నుంచి వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో 59 మంది చనిపోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపారు. మృతుల్లో ఓ చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపారు. ఉగ్రముప్పు పొంచి ఉన్న నేపథ్యంలోనే దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ అధికారులు తెలిపడం విశేషం.