కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు గాడిద గుడ్డు: మాజీ ఎంపీ

69చూసినవారు
కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు గాడిద గుడ్డు: మాజీ ఎంపీ
కేంద్రం ఏమీ ఇవ్వలేదు గాడిద గుడ్డు ఇచ్చిందని రేవంత్‌ చేసిన వ్యాఖ్యలపై BJP నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పందించారు.
'ఐదు కిలోల ఉచిత బియ్యం గాడిద గుడ్డా? కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు గాడిద గుడ్డు. రాష్ట్రాన్ని బలవంతంగా కలిపింది.. బలవంతంగా విడదీసింది కాంగ్రెస్. రాజ్యాంగాన్ని బీజేపీ మార్చదు.. రాజ్యాంగాన్ని వందసార్లు మార్చింది కాంగ్రెస్. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి నా కుటుంబంపైన వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు' అని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్