బహిరంగంగా మద్యం తాగితే 6 నెలల జైలుశిక్ష

52చూసినవారు
బహిరంగంగా మద్యం తాగితే 6 నెలల జైలుశిక్ష
తెలంగాణలో బహిరంగంగా మద్యం తాగే వారికి రాష్ట్ర పోలీస్ శాఖ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. 'బహిరంగ మధ్యపానం చట్టరీత్యా నేరం. బహిరంగప్రదేశాల్లో మద్యం సేవించటం ప్రజలకు, స్థానికులకు ఇబ్బంది కలిగిస్తుంది. ఇలా రోడ్లపై కానీ, ఖాళీ ప్రదేశాల్లో కానీ మద్యం సేవించిన వారిపై కఠినచర్యలు తీసుకోబడతాయి. ఈ నేరానికి 6 నెలల వరకు జైలుశిక్ష పడుతుంది' అని ట్వీట్ చేసింది.

సంబంధిత పోస్ట్