దేశవ్యాప్తంగా 600 P.O. ఉద్యోగాల భర్తీకి SBI నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ పాస్ అయి, 21 - 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు అర్హులు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 జీతం లభిస్తుంది. దరఖాస్తుకు లాస్ట్ డేట్ 16.01.2025. పూర్తి వివరాలకు https://bank.sbi/web/careers/current-openings వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.