సిపాయిల తిరుగుబాటుకు ముఖ్య కారణం ఇదే!

560చూసినవారు
సిపాయిల తిరుగుబాటుకు ముఖ్య కారణం ఇదే!
భారత సైనికుల చేతికి సరికొత్త ఎన్​ఫీల్డ్​ రైఫిల్స్​ అందాయి. అయితే సమస్యంతా క్యాట్రిజ్​తోనే. ఆ క్యాట్రిజ్​ పేపర్​ను నోటితో చింపి, రైఫిల్స్​లో ఫిల్​ చేయాల్సి ఉంటుంది. కానీ వాటిని ఆవు, పంది కొవ్వుతో తయారు చేస్తారని ఊహాగానాలు వ్యాపించాయి. ఆవు అనేది హిందువులకు అత్యంత పవిత్రమైన జంతువు. ఇక హిందూ సైనికుల కోపం కట్టెలు తెంచుకుంది! వీరికి ముస్లిం సోదరులు కూడా మద్దతినివ్వడంతో సిపాయిల తిరుగుబాటు మొదలైంది.
Job Suitcase

Jobs near you