న్యూఢిల్లీలోని IRDA.. రెగ్యులర్ ప్రాతిపదికన 63 మేనేజీరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగాల్లో సీఏ, సీఎంఏ/ ఎంబీఏ, లా డిగ్రీ, బీఈ/ బీటెక్/ బీఎస్సీ, ఎంబీఏ, ఎంటెక్, సీఎస్, పీజీ డిప్లొమా, ఎల్ఎల్ఎంతో పాటు ఉద్యోగానుభవం గల వారు అర్హులు. విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి 7లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వివరాలకు వెబ్‌సైట్ https://www.ireda. in/.