షాప్ ఓనర్ పై 8 మంది అమ్మాయిలు దాడి (వీడియో)

82చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ 8 మంది అమ్మాయిలు (ఆర్కెస్ట్రా డ్యాన్సర్లు) ఒక కిరాణా షాపు యజమానిని (రామచంద్ర శుక్లా) దారుణంగా కొట్టారు. ఆ అమ్మాయిలు షాపుకి వెళ్లి సిగరెట్లు అప్పుగా ఇవ్వమని కోరగా.. అందుకు అతను పాత బకాయలు చెల్లిస్తినే ఇస్తానని నిరాకరించాడు. దీంతో అమ్మాయిలు ఆయనపై, గర్భంతో ఉన్న తన భార్యపై కూడా దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్