TCSలో ఖాళీగా పడున్న 80 వేల జాబ్స్

67చూసినవారు
TCSలో ఖాళీగా పడున్న 80 వేల జాబ్స్
దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్‌లో 80వేల ఖాళీలు ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. స్కిల్స్ ఉన్న అభ్యర్థుల కొరతతోనే వాటి భర్తీ ప్రక్రియ నిలిచిపోయినట్లు పేర్కొంది. నైపుణ్యాలు లేదా ఉద్యోగి ఆకాంక్షలు ప్రాజెక్టు అవసరాలకు సరిపోవడంలేదని ఆ సంస్థ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. కాగా గత రెండేళ్లుగా టీసీఎస్‌లో ఉద్యోగ నియామక జాప్యం వల్ల 10వేల మంది ఫ్రెషర్లు ప్రభావితమైనట్లు NITES పేర్కొంది.

సంబంధిత పోస్ట్