కాకినాడ పోర్టు సమీపంలో 92 టన్నుల రేషన్‌ స్వాధీనం

80చూసినవారు
కాకినాడ పోర్టు సమీపంలో 92 టన్నుల రేషన్‌ స్వాధీనం
కాకినాడ పోర్టు సమీపంలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకు రేషన్ బియ్యం తరలిపోతున్నట్లు గుర్తించిన పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఆదివారం 92 టన్నుల రేషన్‌ బియ్యాన్నిస్వాధీనం చేసుకున్నారు. బియ్యం తరలిస్తున్న నాలుగు లారీలను సీజ్‌ చేసి కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్