కారు ఢీకొని పెద్ద పులి మృతి.. (వీడియో వైరల్‌)

555చూసినవారు
మహారాష్ట్రలోని భండారా-గోండియా హైవేపై విషాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి వేళ రోడ్డు దాటుతున్న ఓ పులిని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పులి తీవ్రంగా గాయపడింది. అది బాధతో విలవిల్లాడుతూ.. వెనక కాళ్లతోనే డేకుతూ రోడ్డుపక్కనున్న పొదల్లోకి వెళ్లి పడిపోయింది. చివరకు మృతి చెందింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు, జంతు ప్రేమికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్