గొంతు నులిమి వివాహిత దారుణ హత్య

63చూసినవారు
గొంతు నులిమి వివాహిత దారుణ హత్య
నాగర్ కర్నూల్ జిల్లా అంబటిపల్లిలో వివాహితను దారుణంగా హత్య చేశారు. అత్త, ఆడపడుచు వివాహితను గొంతు నులిమి హత్య చేశారు. భర్త మద్యం మత్తులో నిద్రిస్తునప్పుడు ఈ దారుణానికి ఒడిగట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్