సినీ నటి దారుణ హత్య

106309చూసినవారు
సినీ నటి దారుణ హత్య
కర్ణాటకలోని మైసూరు సమీపంలో సోమవారం రాత్రి దారుణం జరిగింది. సినీ నటి విద్యను భర్త నందీష్ హత్య చేశాడు. విద్య తలపై సుత్తితో కొట్టి చంపాడు. 2018లో పెళ్లైనప్పటి నుంచి వీరికి విభేదాలు ఉన్నాయి. తాజాగా మరోసారి వీరికి గొడవ జరగడంతో టి.నరసీపూర్ తుర్గనూర్ గ్రామంలో తమ ఇంట్లోనే విద్యను భర్త చంపాడు. బజరంగీ, అజిత్, వేద, జై మారుతి 800 సహా పలు చిత్రాల్లో విద్య నటించింది. కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగానూ సేవలు అందించింది.

సంబంధిత పోస్ట్