రెమ్యూనరేషన్ లో దీపికా పదుకోణె టాప్

62చూసినవారు
రెమ్యూనరేషన్ లో దీపికా పదుకోణె టాప్
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటీమణుల జాబితాను IMDB-ఫోర్బ్స్ వెల్లడించింది. ఈ జాబితాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె అగ్రస్థానంలో నిలిచారు. ఆమె ఒక్కో సినిమాకు ₹15-30 కోట్లు తీసుకుంటున్నట్లు IMDB-ఫోర్బ్స్ తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో కంగనా (₹15-27cr), ప్రియాంకా చోప్రా (₹15-25cr), కత్రినా (₹15-25cr), అలియా(₹10-20cr), కరీనా (₹8-18cr), శ్రద్ధా కపూర్ (₹7-15cr), విద్యాబాలన్ (₹8-14cr), అనుష్క శర్మ (₹8-12cr), ఐశ్వర్యా రాయ్ (₹8-10cr) ఉన్నారని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్