కుదిరితే ఓ కప్పు కాఫీ

85చూసినవారు
కుదిరితే ఓ కప్పు కాఫీ
కాఫీ తాగే వాళ్లకు కాలేయ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్లు, గుండెపోటు వచ్చే అవకాశం తక్కువని నిపుణులు చెబుతున్నారు. కాఫీ తాగని వారితో పోలిస్తే, రోజుకు 3 కప్పుల వరకు కాఫీ తాగే వారికి గుండెపోటు వచ్చే అవకాశం తగ్గుతుందట. కాఫీ, రెటీనా పాడవకాకుండా సహాయపడుతుంది. బ్లాక్‌ కాఫీ తీసుకోవడం వల్ల దంతక్షయ ముప్పు తగ్గుతుంది. కాఫీ తాగటం వల్ల మహిళల్లో మెనోపాజ్‌ అనంతర దశలో రొమ్ము క్యాన్సర్‌ ముప్పు 10% వరకూ తగ్గుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్