మొసలి పవర్ తెలుసుకోవడానికి డ్రోన్ పంపించారు.. చివరికి(వీడియో)

69చూసినవారు
నీళ్లలోని మొసలికి ఎంత పవర్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత పెద్ద జంతువైనా నీళ్లలోని మొసలికి చిక్కితే తప్పించుకోలేదు. తాజాగా ఓ మొసలి డ్రోన్ పై దాడి చేసింది. నీళ్లలోని మొసలి పవర్ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఓ డ్రోన్ కెమెరాను సమీపానికి పంపించారు. ఆహారం కోసం నీళ్లలో వేచి చూస్తున్న మొసలి డ్రోన్‌ను చూడగానే ఏదో వింత పక్షి అనుకోని పైకి లేచి నోటితో పట్టేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్