ఒక్కరి తప్పుతో కుటుంబం సర్వనాశనం

83చూసినవారు
ఒక్కరి తప్పుతో కుటుంబం సర్వనాశనం
బెట్టింగ్ అంటే ఒకప్పుడు కేవలం క్రికెట్ మ్యాచులు జరిగినప్పుడు పెట్టుకుంటారని అనుకునేవారు. కానీ ఇప్పుడు పోటీలతో సంబంధంలేని ఆన్‌లైన్ గేమ్స్ నిర్వహించి అందులో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. దీన్నో వ్యసనంలా చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫోన్లకు బెట్టింగ్ యాప్ నుంచి సందేశాలు వస్తున్నాయి. మీకు వెయ్యి ఫ్రీ క్యాష్ జమ చేశామని ఆడుకుని డబ్బులు గెల్చుకోవాలని సందేశాలు వస్తున్నాయి. ఇలాంటి మాయలో పడి యువత సర్వం కోల్పోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్