వంటగదిలో పేలిన గ్యాస్‌ సిలిండర్‌.. మహిళకు తప్పిన ప్రాణాపాయం(వీడియో)

65చూసినవారు
ఓ మహిళ కిచెన్‌లో పనిచేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో ఆ మహిళ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగింది. ఈ మేరకు వంటగదిలో ఓ మహిళ పని చేసుకుంటుండగా ఊహించని విధంగా గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. పేలుడు ధాటికి ఆమె నేలపై పండింది. అలాగే ఆమెపై వంటగదిలోని వస్తువులు పడ్డాయి. వెంటనే భయంతో కేకలు వేస్తూ బయటకు పరిగెత్తింది. అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్