భర్త దారుణానికి బలైన నవ వధువు

80చూసినవారు
భర్త దారుణానికి బలైన నవ వధువు
యూపీ హమీర్‌పూర్ జిల్లాలో దారుణం జరిగింది. ఫిబ్రవరి 3న బాధిత యువతికి ఓ వ్యక్తితో పెళ్లైంది. ఆమెకు తల్లిదండ్రులు లేరు. భర్తకు శృంగార కోరికలు ఎక్కువ. వయాగ్రా ట్యాబ్లెట్స్ ఎక్కువగా వేసుకుని పడకగదికి వెళ్లేవాడు. బాధితురాలి ప్రైవేట్ పార్ట్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 10న ఆమె చనిపోయింది. అత్యాచార బాధితురాలి కంటే ఆమె పరిస్థితి దయనీయంగా ఉందని వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్