గత 9 ఏళ్లలో కేవలం 6 సినిమాలు మాత్రమే ఓవర్సీస్ మార్కెట్లో 50 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టాయి. తొలిసారి 2015లో
బాహుబలి ఓవర్సీస్ మార్కెట్లో 85 కోట్లు వసూలు చేయగా, 2017లో
బాహుబలి-2 ఏకంగా 290 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. 2019లో సాహో 82 కోట్లు రాగా, 2022లో
ఆర్ఆర్ఆర్ 200 కోట్లకు పైగానే రాబట్టింది. ఇక తాజాగా సలార్ 175 కోట్లకు పైగానే గ్రాస్ వసూలు చేయగా, హనుమాన్ మూవీ ఓవర్సీస్ నుంచి 50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.