అరుదైన దృశ్యం.. ఓకే ఫ్రేమ్‌లో 11 మంది ఆట‌గాళ్లు (Video)

68చూసినవారు
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ ఛాంపియన్షిప్‌లో అరుదైన దృశ్యం ఆవిష్కృత‌మైంది. ఓకే ఫ్రేమ్‌లో 11 మంది ఆట‌గాళ్లు కనిపించారు. కౌంటీ ఛాంపియన్షిప్‌లో భాగంగా సోమర్సెట్- సర్రే జ‌ట్ల‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ దృశ్యం క‌నిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైరల్ అవుతోంది. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

సంబంధిత పోస్ట్