నోటి దూలతో కోటి రూపాయలు ఫైన్ కట్టిన స్టార్ డైరెక్టర్

59చూసినవారు
నోటి దూలతో కోటి రూపాయలు ఫైన్ కట్టిన స్టార్ డైరెక్టర్
స్టార్ డైరెక్టర్ తేజ గతంలో ఓ సినిమా చూసి అది ఫ్లాప్ అవుతుందని చెప్పారట. అలా చెప్పడం వల్ల కోటి రూపాయలు పోగొట్టుకున్నాను అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నా నోటి దూల కారణంగా కోటి రూపాయలు ఫిలిం ఛాంబర్ లో ఫైన్ కట్టాల్సి వచ్చిందని తెలిపారు. నేను ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని చెప్పడంతో నిర్మాతలు ఫిలిం ఛాంబర్ లో వెళ్లి కంప్లైంట్ చేశారు. దీంతో దాసరి నారాయణ రావు తన చేత కోటి రూపాయల ఫైన్ కట్టించుకున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్