వీర్యదాత, అండం ఇచ్చిన మహిళకు.. బిడ్డపై హక్కు ఉండదు: బాంబే హైకోర్టు

69చూసినవారు
వీర్యదాత, అండం ఇచ్చిన మహిళకు.. బిడ్డపై హక్కు ఉండదు: బాంబే హైకోర్టు
వీర్యదాతకు, అదేవిధంగా అండం ఇచ్చిన మహిళకూ పుట్టిన బిడ్డపై చట్టపరమైన హక్కు ఉండదని బాంబే హైకోర్టు వెల్లడించింది. పిల్లలకు వారు జీవసంబంధ తల్లిదండ్రులుగా చెప్పడం కుదరదని స్పష్టం చేసింది. తన సోదరి అండం దానం చేయడంతో సరోగసీ ద్వారా తనకు కవల పిల్లలు జన్మించారని..తన భర్త పిల్లలను తీసుకువెళ్ళి ఆమెతో ఉంటున్నారంటూ ఓ మహిళ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో పిటిషనర్ సోదరిని జీవసంబంధ తల్లిగా చెప్పే హక్కు ఉండదని కోర్టు స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్