టీమ్ ఇండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ మ్యాచుల్లో 20 లోపు సగటుతో 200 వికెట్లు సాధించిన తొలి బౌలరుగా చరిత్ర సృష్టించాడు. 44 మ్యాచుల్లో 19.46 సగటుతో బుమ్రా 202 వికెట్లు తీశారు. టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయిని అందుకున్న భారత పేసర్‌గా బుమ్రా చరిత్రకెక్కాడు.