ఆస్ట్రేలియాపై నితీశ్ సెంచరీతో రాణించాడు. నితీశ్ శ్రమ వెనుక ఆయన తండ్రి ముత్యాల రెడ్డి కష్టం దాగివుంది. విశాఖలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ హిందూస్థాన్ జింక్‌లో ఆయన ఉద్యోగం చేసేవారు. ఆ సమయంలోనే ఉదయ్‌పూర్‌కు బదిలీ అయ్యింది. నితీశ్ క్రికెటర్ కావాలన్న కల కోసం మరో ఐదేళ్ల సర్వీస్ ఉండగానే ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వచ్చిన డబ్బులను నితీశ్ కోచింగ్‌కు వెచ్చించారు. కొడుకు కోసం ఉద్యోగం త్యాగం చేసిన ఆయన నిజంగా గ్రేట్. మీరేమంటారో కామెంట్ చేయండి.