ఫేషియల్ చేయించుకున్న మహిళలకు హెచ్‌ఐవీ

1894చూసినవారు
ఫేషియల్ చేయించుకున్న మహిళలకు హెచ్‌ఐవీ
న్యూ మెక్సికోలోని స్పాలో వాంపైర్ ఫేషియల్ చేయించుకున్న ముగ్గురు మహిళలకు HIV సోకినట్లు తేలింది. తాజాగా యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. 2018లో న్యూ మెక్సికోలోని లైసెన్స్ లేని ఓ స్పాలో మహిళలు వాంపైర్ ఫేషియల్‌ చేయించుకున్నారు. వీరికి వైద్య పరీక్షలు చేయగా HIV సోకినట్లు తేలింది. ఇందుకోసం యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అన్ని విధాలుగా పరిశోధించింది.

సంబంధిత పోస్ట్