‘కన్నప్ప’లో ప్రభాస్ రోల్‌పై హింట్ ఇచ్చిన ఆది (VIDEO)

77చూసినవారు
హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’. ఇందులో ప్రభాస్ నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈమూవీలో ప్రభాస్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వైరల్‌గా మారింది. ఈ సినిమాలో ప్రభాస్ రోల్‌కు ఇంట్రో సాంగ్ ఉంటుందట. దానికి కొరియోగ్రాఫర్‌గా గణేష్ మాస్టర్ చేయనున్నారని జబర్దస్త్ కమెడియన్ ఆది హింట్ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్